News
మూడో రోజుకు చేసిన జగన్ దీక్ష
జగన్మోహన్ రెడ్డి ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన నిరాహార దీక్ష శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరింది. దీంతో ఆమనకు వైద్యులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి దీక్ష చేస్తున్న జగన్ కొద్దిగా నీరసించారని, బీపీ, షుగర్ నార్మల్‌గా ఉన్నాయని, జగన్ దీక్షకు మద్దతుగా మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీలు చేస్తున్నారు. జగన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








